Type Here to Get Search Results !

దివిలో దేవునికి ( dhivilo devuniki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దివిలో దేవునికి మహిమ - భువియందు మనుజులకు శాంతి 

సమాధానము కలుగు - సహృదయులందరికి భువిలో... 


1 వ చరణం.. 

రాజాధిరాజా - పరలోకరాజా - శక్తిసంపన్నా 

ఆరాధనలు - స్తుతి మహిమలను-గౌరవ మహిమలను ||2|| 

ఘనమగు దేవా ఆ..ఆ..ఆ.. అర్పించెదమయ్యా 

ఆ..ఆ..ఆ.. వందన గీతం ఆ..ఆ..ఆ.. యుగయుగములు మీకు ఆ... 


2 వ చరణం.. 

జనితైక సుతుడా - ఏలినవారా - దేవుని గొఱ్ఱెపిల్లా 

పితయొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు

మా మొరలన్‌ పితయగు దేవా ఆ.. ఆ.. పరిశుద్ధులు మీరే 

ఆ.. ఆ.. ఏలిక మీరే ఆ.. ఆ.. ఆ.. యుగయుగములు ఆమెన్‌ ఆ.. ఆ.. ఆ.. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section