Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహిమా.. మహిమా.. మహిమా.. మహిమా...
దివిలో దేవునికి మహిమ - అని పాడండి దూతలపాట
భువిలో ప్రజలకు శాంతి - అని పాడండి ఆనందముగా
మహిమా.. మహిమా.. మహిమా.. మహిమా...
1 వ చరణం..
ప్రభుదేవా - నీకే మహిమ నీకే మహిమ పరలోకరాజా -
నీకే మహిమ నీకే మహిమ చల్లనితండ్రి -
నీకే మహిమ .... మహిమో పేతా - నీకే మహిమ ...llదివిలోll
2 వ చరణం..
యేసుక్రీస్తా - నీకే మహిమ నీకే మహిమ దైవకుమారా -
నీకే మహిమ నీకే మహిమ లోక రక్షకా -
నీకే మహిమ .... మహిమో పేతా - నీకే మహిమ ...llదివిలోll
3 వ చరణం..
పవిత్ర ఆత్మా - నీకే మహిమ నీకే మహిమ
ప్రేమ స్వరూపా - నీకే మహిమ నీకే మహిమ
త్రియేక దేవా - నీకే మహిమ ...
మహిమో పేతా - నీకే మహిమ ...