Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: దివ్యకాంతి
ప: దివిలో దేవునికి మహిమ
భువి యందు మనుజులకు శాంతి
సమాధానము కలుగు
సహృదయులందరికి భువిలో ||ది||
1. రాజాధి రాజా పరలోక రాజా శక్తి సంపన్నా
ఆరాధనలు స్తుతి మహిమలను
గౌరవమహిమలను
ఘనమగుదేవా ఆ...ఆ...ఆ...
అర్పించేదమయ్య ఆ...ఆ...ఆ...
వందన గీతం ఆ...ఆ...ఆ...
యుగయుగములు మీకు
ఆ.... ఆ... ఆ... ఆ... ఆ.... ||ది||
2. జనితైక సుతుడా ఏలినవారా
దేవుని గొఱ్ఱపిల్లా
పితయొక్క సుతుడా పాపము తొలిగించి
ఆలించు మా మొరలన్
పితయగు దేవా ఆ... ఆ... ఆ...
పరిశుద్దులు మీరే ఆ... ఆ....
ఏలిక మీరే ఆ.... ఆ....
యుగయుగములు ఆమెన్
ఆ..... ఆ..... ఆ...... ఆ.... ||ది||