Type Here to Get Search Results !

దివిలో దివ్య తేజునికి ( dhivilo Divya thejuniki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దివిలో దివ్య తేజునికి 

మహిమ-మహిమ-మహిమ 

భువిలో మంచి మనుజులకు 

శాంతి సమాధానము ||2|| 

గ్లోరియా-8  ||దివిలో|| 


1. ఏలినవారైన సర్వేశ్వరా

పరలోకమున మా రాజా

సర్వశక్తిగల పరమపితా

సకలము పాలించు సర్వోన్నతా ||2|| 

మహిమ మహిమ నీకే మహిమ - ||4||

గ్లోరియా ||దివిలో|| 


2. జనితైక పుత్రుడ మా యేసువా

సర్వేశ్వరుని గొర్రెపిల్లా 

పితయొక్క పుత్రుడ పరిపూర్ణుడా

మా పాప పరిహారకా ||2|| 

మహిమ మహిమ నీకే మహిమ - ||4||

గ్లోరియా ||దివిలో|| 


3. పితకుడి ప్రక్కన మహా ఘనతతో 

కూర్చున్న మా క్రీస్తువా 

మా నేత్రములను తెరిపించుమా 

పరిశుద్ద మా ప్రభువా ||2|| 

మహిమ మహిమ నీకే మహిమ - ||4||

గ్లోరియా ||దివిలో|| 


4. మహోన్నతులు మీరొక్కరే

మా మనుజావతారుడా 

పితయైన సర్వేశ్వరుని మహిమలో

పవిత్రాత్మతో నుండువారా ||2||

మహిమ మహిమ నీకే మహిమ - ||4||

గ్లోరియా ||దివిలో|| 

ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ||2||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section