Type Here to Get Search Results !

దీవించుమా ప్రభు ( dhivinchuma prabhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప దీవించుమా ప్రభు దీవించుమా 

ఈ కానుకలన్ మా అర్పణలన్దీ ||దీ|| 


1. సర్వము నీవే సకలము నీవే

అన్నియు నీవే చేకొనుమా 

మేమర్పింతుం నవధాన్యములన్ ||2|| 

మా హృదయములను మీ కొరకు ||దీ|| 


2. మా మనసులను మా తనువులను

అందింతు మికు ఓ దేవా 

ప్రియ యేసునితో ఐక్యము పొంది ||2|| 

అనురాగముతో ఆలపింతుమ్ ||దీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section