Type Here to Get Search Results !

దూతగణము పాడేను ( dhuthaghanamu padenu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దూతగణము పాడేను మధుర గీతము

నా నోట నిండేను స్తోత్ర గీతము

సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ

ఇష్ఠులైన వారికి ఇల సమాధానము llదూతll 


1 వ చరణం.. 

ఘనుడు ఆశ్చర్యకరుడు ` 

ప్రియుడు అతి సుందరుడు

దేవాది దేవుడే దీనుడై ` 

ఉదయించె పాకలో బాలుడై ||2|| llదూతll 


2 వ చరణం.. 

నవ్వులు సొగసైన పువ్వులు ` 

చూపులు మణిదీప కాంతులు

ఆ యేసు జననమే రమ్యము

నమ్మిన ప్రతి హృదయము ధన్యము llదూతll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section