Type Here to Get Search Results !

దివ్యసుతుడా దీన బాంధవ ( Divyasuthuda dhina bhandhava Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సాకి : 

దివ్యసుతుడా దీన బాంధవ సవ్య సన్మార్గ దీపిక

సత్య వాక్యోపదేశకా, స్వాగతం శుభ స్వాగతం

బాల యేసువా ఘన స్వాగతం

స స ని స ని ప స స ని స ని ప 

రి రి స రి స ని రి రి స రి స ని

గ రి స రి గ రి స రి గ రి స రి స 


పల్లవి: 

నీ రాక కోసం ఎదురు చూసినాము

నువ్వొస్తావని విశ్వసించినాము ll 2 ll


అ.ప. 


కాలము సంపూర్ణమైన సమయాన

ఈ జగమున జన్మించిన బాలయేసా

దివ్య సుతుడా ఘన స్వాగతం 

దీన బాంధవా శుభ స్వాగతం ll 2 ll


స స ని స ని ప స స ని స ని ప 

రి రి స రి స ని రి రి స రి స ని 

గ రి స రి గ రి స రి గ రి స రి స 


1 వ చరణం


ప్రవాసమున మా బాధలు చూసి కలత చెంది 

విడువక ఎడబాయక విముక్తులను చేసావు ll 2 ll

కారుణ్యము కృప ను మా పై చూపుము తండ్రి 

మా హృది మది స్వాగతం స్వీకరించి రండి ll స రి రి ll


2 వ చరణం 


పశువుల పాకలో దీనులుగా జన్మించిన 

రారాజు యేసువా ధన్యత మా కొసగావు ll 2 ll

నీ లాంటి దీనత్వము ఒసగుము దేవా ll 2 ll

నీ సాక్షిగా జీవించెద చిరకాలము ప్రభువా ll స రి రి ll


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section