Type Here to Get Search Results !

దివ్యబాలయేసుకు స్తుతి గీతం ( Divyabala yesuku sthuthi geetham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దివ్య బాలయేసుకు స్తుతి గీతం పాడుదాం-

సకలలోకనాధుని సమ్మతించి వేడుదాం

కరుణాలబాలుడూ కీర్తించగ చేరుదాం-

లాలిలాలి లాలని జోలపాట పాడుదాం

హ్యాపిహ్యాపి క్రిస్మస్ మెరి మెరి క్రిస్మస్ ||2|| 

సస సససస సససపనీ... 

నీనిమా నినినిన నినిగసనిదపా


1. కన్యమరియ గర్భాన కారుణ్యమూర్తిగా-

పశువుల పాకలో పసిపాపగ జన్మించే

ఆకాశాన దూతగణము కీర్తనలు పాడగ-

పాకచేరి గొల్లలు కొనియాడిరి బాలుని

హ్యాపిహ్యాపి క్రిస్మస్ మెరి మెరీ క్రిస్మస్ ||2|| ||దివ్య|| 


2. సైతాను రాజ్యాన్ని విచ్చినం గావించి - 

పరలోక రాజ్యాన్ని ఇలలోన స్థాపించే 

అద్భుతముగా వెలసిన తార దారిచూపగా -

జ్ఞానులు ఏతెంచి పూజించిరి బాలుని

హ్యాపిహ్యాపి క్రిస్మస్ మెరి మెరి క్రిస్మస్ ||2|| ||దివ్య|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section