Type Here to Get Search Results !

దూతల బృందముతో ( dhuthala brundhamutho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మహిమ..... మహిమ.....మహిమ.....మహిమ..... ||2|| 

దూతల బృందముతో మహిమా మహిమా స్తుతి మహిమా 

సకల పునీతులతో మహిమా మహిమా ఘన మహిమా 

పరలోక దళములతో మహిమా మహిమా మహిమా ||2|| 

మహోన్నత స్థములలో సర్వేశ్వరునికి మహిమ 

భూ మండలమున వారి ప్రేమపాత్రులకు 

సుఖశాంతులు కలుగుగాక! 

గ్లోరియా.....గ్లోరియా..... గ్లోరియా....గ్లోరియా...... ||2|| 


1 వ చరణం.. 

ఏలినవారా సర్వేశ్వరా పరలోక పాలకుడా ||2|| 

సర్వలోకాధినేత సృష్టికారకుడా పూజింతుము 

ప్రణుతింతుము మిమ్ము ఆరాధించి స్తోత్రములర్పింతుము ||2|| 

గ్లోరియా.....గ్లోరియా..... గ్లో...రియా....గ్లోరియా...... 


2 వ చరణం.. 

దైవ తనయా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా ||2|| 

పిత దేవుని ఓ గొఱ్ఱెపిల్ల పూజింతుము ప్రణుతింతుము llమిమ్ముll 


3 వ చరణం.. 

పితకుడి పాశ్వమున అధిరోహించిన శ్రీయేసువా ||2|| 

మమ్ము పరిశుద్ధాత్మతో నింపుమయాపూజింతుము ప్రణుతింతుము llమిమ్ముll 


4 వ చరణం.. 

పరిశుద్ధాత్ముడా పరమోన్నత దైవమా ||2|| 

ఏలినవారా ఘన మహిమ పాత్రుడా పూజింతుము ప్రణుతింతుము 

ఆమెన్‌....ఆమెన్‌.... ఆమెన్‌.... ఆమెన్‌.... ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section