Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సహవాసం
ప దూతలు పాడే దివ్య లాలి తారలు తెలిపే
తంబుర లాలి ||2||
గొల్లలు గానము గారాల లాలి
పులకించే పృథ్విలో పుణ్య లాలి ||దూ||
1. మహిమ యేసుకు మల్లెల లాలి
బంగారు యేసుకు పూబంతి లాలి ||2||
జేసు రాజుకు జాజులలాలి
సుతుడైన యేసుకు పువ్వుల లాలి ||2|| ||దూ||
2. చిన్ని యేసుకు చిన్నారి లాలి
వన్నెలు చిందే వరహాల లాలి ||2||
కిన్నెర వీణల కమ్మని లాలి
మా హృదిలో నిరతము యేసుకు లాలి ||2|| ||దూ||