Type Here to Get Search Results !

దిక్కులేక వీధిలో ( dikku leka vidhilo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


స్తోత్రము స్తోత్రము దేవ నీకే స్తోత్రము - ||2|| 

స్తోత్రము స్తోత్రము సదా నీకే స్తోత్రము ||2|| 


1. దిక్కు లేక వీధిలో తిరిగినపుడు - 

నన్ను ఆదుకొన్న దైవమా స్తోత్రము

పాపం చేసి చిక్కుల్లో పడినప్పుడు - 

నన్ను రక్షించిన దైవమా స్తోత్రము


2. నీ దేవుడేమి గొప్ప అని అడిగినప్పుడు - 

నీ గొప్పతనము చూపినావు స్తోత్రము

బుద్ధిలేక నిన్ను విడిచి వెళ్ళినప్పుడు 

నన్ను కరుణించిన దైవమా స్తోత్రము


3. ప్రేమలేక విరక్తితో నిండినప్పుడు -

నీ ప్రేమతో నింపినావు స్తోత్రము

లోకులు నన్ను చూచి నవ్వినప్పుడు - 

నన్ను ఓర్పుతో నింపినావు స్తోత్రము


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section