Type Here to Get Search Results !

దివిని వీడి భువికి వచ్చినది ( divini vidi bhuviki vachinadhi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దివిని వీడి భువికి వచ్చినది 

ప్రభు యేసు రూపము 

ప్రజలకంతా పంచి ఇచ్చినది 

తన దేహ రుధిరము 

ప్రజలకంతా పంచి ఇచ్చినది ||2|| 

కడరా భోజనము-ఇది ఆత్మలాహారము ||2|| 


1. హృదయ శుద్ధి కోరుకొనెడి సన్మార్గులకు 

క్షమను కోరి వేడుకొనెడి కలుషాత్ములకు ||2|| 

వరముతోఅనుగ్రహముతో సంప్రాప్తించెను ||2|| 

ప్రేమమూర్తి శాంతమూర్తి

యేసు సాక్షాత్కారము ||కడరా|| 


2. క్షయములయ్యెడి జీవితాలను

అక్షయముగా మార్చగా ||2|| 

శోదనలతో శిథిలమైన జీవితాలను దిద్దగా ||2|| 

తండ్రి దేవుని ఆనతో (తన) 

రక్త ప్రోక్షణ చేసెను ||2|| 

త్యాగమూర్తి యేసుప్రభుని

నిరంతర జ్ఞాపకములే

||కడరా|| ||దివిని|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section