Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఆ.......ఆ.......ఆ......ఆ.....ఓ....ఓ.....ఓ....ఓ
ప. దివ్యగ్రంథ పూజితం- మా జీవితం
యేసు ప్రభుని బోధనం మా ప్రార్థనం
1. ఆగమ సహవాసము - దూరమైనచో
అన్నియుండి ఏమి-మనము లేని వారమే||2||
క్రీస్తు వేదమే పరమ రాజ్య సోపానం :
విరాజిల్లు వటవృక్షము - ఈ వాక్యమే ||ది||
2. పామర జనులందరికి - సంతోషము
అన్ని యుగములందున - సంగీతము ||2||
ప్రభుని బోధలే - భక్తజనుల సంగీతము ||2|
తేనెజల్లు కురిపించు - ఈ వాక్యమే ||ది||