Type Here to Get Search Results !

దివ్యగ్రంధ పూజితం ( Divyagrandha poojitham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఆ.. ఆ... ఆ.... ఆ..... ఓ.. ఓ... ఓ.... ఓ.... 

దివ్యగ్రంధ పూజితం - మా జీవితం 

క్రీస్తు ప్రభుని బోధనం - మా ప్రార్ధనం ||2|| llదివ్యll 


1 వ చరణం.. 

ఆగమ సహవాసము - దూరమైనచో 

అన్నియుండి ఏమి - మనము లేని వారమే ||2|| 

క్రీస్తు వేదమే - పరమరాజ్య సోపానము ||2|| 

విరాజిల్లు వటవృక్షము - ఈ వాక్యమే ...llదివ్యll 


2 వ చరణం.. 

పామర జనులందరికి - సంతోషము 

అన్ని యుగములందున - సంగీతము ||2|| 

ప్రభుని బోధలే భక్త జనుల - సంగీతము ||2|| 

తేనెజల్లు కురిపించును - ఈ వాక్యమే ...llదివ్యll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section