Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. దివ్యమయైన విందులో
పాల్గొన రారే జనులారా
1. యేసు నాధుని శరీరమున్
చేకొనరారే మీరెల్లరున్
ఘనమైన భోజ్యమే రారే వేగా - ఆత్మశుద్ధి
కల్గుజనులారా-ఆత్మశుద్ధి కల్లు జనులారా ||ది||
2. అప్పరసము లోకాందామా-అర్పణ చేతుము
హృదయంబులన్ ఘనమైన
విందులో పాల్గొందమా
ముక్తి మార్గము చేరా లోకొందామా ||ది||
3. శుద్దీకరింపుడు ఆత్మలన్
పవిత్ర పరచిన హృదయంబులన్
భక్తి స్తోత్రములతో సేవింపగన్
వరములు పొందగ జనులారా
వరములు పొందగ జనులారా ||ది||
4. సర్వశక్తుండీ ప్రభువే
పరమును వీడి భువికేతెంచే
అమృత వరములు ఒసగే మనకు
తన రక్త ధారలచే రక్షించెను ||ది||