Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దివ్యమైన యేసువా ` మా దివ్య కాంతివి నీవేగా ||2||
మనసు కోవెల చేసితి ` మమత పంచగరావా
రావా నా యేసువా ` కావగ ` మము బ్రోవగా ||2||
1 వ చరణం..
పరమ మన్నా భోజ్యమా ` ప్రాణి కోటికి జీవమా ||2||
నిత్య జీవం మాకు నొసగి ` శరణమీయగరా...
దీనబంధం ఆత్మ బంధు ` అభయమీయగరా....
జీవమీయగరా..... llదివ్యll
2 వ చరణం..
గోధుమప్పరూపమా ` ద్రాక్షారస పానమా ||2||
ఆత్మ తృప్తి ఆత్మబలము ` నాలోనింపగరా.....
హృదయశాంతి ` హృదయకాంతి
వెలుగు నీయగరా ` వెలుగు నీవైరా llదివ్యll