Type Here to Get Search Results !

జగమేలే పర ( jagamele para Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: మార్గం సత్యం జీవం-2 


ప. జగమేలే పరమాత్మునిగ వెలసెను దేవుడు 

భువిలోనే రక్షణ కొరకై జన్మంచెను చూడ 

ఉదయించెను ఒక తార నీలాల నింగిలో 

ప్రభవించే రారాజు ఆ పశువులశాలలో

స్తుతియించిరి దూతల గణాలు 

సర్వేశ్వరుని అల్లెలూయ 

అర్చించిరి జ్ఞానులపుడు ఆ బాలయేసును 

జగద్రక్షకా వందనం-జనతా నీ 

తనయులందరం ||2|| ||జ|| 


1. గగనమందు విరభూసిన కాంతి రేఖ

వెలుగులో తొలగిపోయే పాపాంధకారమంతా

జగతిలో మరణఛాయలో నిలచిన 

మానవాళికి మహిలో ||2|| 

జీవధారగా వెలసే యేసు బెత్లహేములో ||జ|| 


2. కంటివా మహిమ విడచి భువికి నడచే

దైవమే మట్టి దేహములకు దివ్య మహిమ

నియ్యనేంచెను పశుల తోట్టిలో 

పరండే పరమా

ప్రభువు దీనుడై మదిన నీ మనస్సులో 

వసించు శాంతినాధుడై ||జ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section