Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: జ్యోతిర్మయుడా...............
నా ప్రాణప్రియుడా-స్తుతిమహిమలు నీకే
నా ఆత్మలో అనుక్షణం....
నా అతిశయము నీవే
నా ఆనందము నీవే .
నా ఆరాధన నీవే ||జ్యోతి||
1. నా పరలోకపుతండ్రి-వ్యవసాయకుడా
నీ తోటలోని ద్రాక్షావల్లితో
నను అంటుగట్టి స్థిరపరచావా ||జ్యోతి||
2. నా పరలోకపు తండ్రీ
నా మంచి కుమ్మరి
నీ కిష్టమైన పాత్రను చేయ
నను విసిరేయక సారెపై ఉంచావా ||జ్యోతి||
3. నా తండ్రికుమార పరిశుద్దాత్ముడా
త్రియేక దేవ - ఆది సంభూతుడా
నిను నేనేమని ఆరాధించెద ||జ్యోతి||