Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
జయ జయ వందే దేవకుమార -
జయ జయ వందే మనుజవతారా
జయ జయ నవయుగ - వైతాళికుడాt ||2||
జయ నవ నిబంధన - నాయకుడాtllజయll
1 వ చరణం..
అవనిని యేలే ఘనుడవు నీవే - ఆలాపించెద నీ నామమునే ||2||
ఆదరింపుమా నన్నెపుడున్ ||2||
ఆరాధించెద నిన్నెపుడుllజయll
2 వ చరణం..
అందించితివి నీ సందేశము – ఆనందించితి
నీ ప్రశాంతమున్ ||2||
అందుకొనుము మా నివాళులు ||2||
అందించుము యా - నీ దీవెనలు ....llజయll