Type Here to Get Search Results !

జీవము గల దేవుని స్తుతి ( jeevamu gala devuni sthuthi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంకీర్తన-1 


ప. జీవం గల దేవుని స్తుతించుదాం 

నిత్య జీవమిచ్చు దేవుని 

స్తుతించుదాం స్తుతించుదాం ||2|| 

హల్లెలూయ గీతాలతో స్తుతించుదాం ||2|| ||జీ|| 


1. జీవం పోసిన దేవుని స్తుతించుదాం 

తన రూపం ఇచ్చిన దేవుని స్తుతించుదాం ||2|| 

ఆదిదేవుని పరమ తండ్రిని స్తుతించుదాం 

స్తుతించుదాం హల్లెలూయా 

గీతాలతో స్తుతించుదాం ||2|| ||జీ|| 


2. స్వస్థపరచే దేవుని స్తుతించుదాం 

తన బాటలో నడిపే దేవుని స్తుతించుదాం ||2|| 

మహిమ దేవుని లోక నాధుని-స్తుతించుదాం 


3. దీవెనలిచ్చే దేవుని స్తుతించుదాం 

తన దయని చూపే దేవుని స్తుతించుదాం ||2|| 

సత్య దేవుని ప్రాణ నాధుని-స్తుతించుదాం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section