Type Here to Get Search Results !

జీవన దాత మా ( jeevana dhatha maa Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: unknown 


ప. జీవన దాత మా ప్రియ నేత ||2|| 

సుమధుర చరిత ఏసునాధా 

నింగి నేల నీదే ప్రభుబా (ఈ) ||2|| 

ఈ జీవితమే నీకు మా కానుక ||2|| 

నీ కీర్తనం మాకు ఓ వేడుక

నీ సంకీర్తనము మాకు ఓ వేడుక ||జీ|| 


1. మనసే కోవెలగా నీకోసం మలిచాము

మమతల మల్లియల మాలలే కూర్చాము||2|| 

చల్లని తండ్రికి నిరుపేద హారతి 

సిరిగల స్వామికి జీవన జ్యోతి ||2|| ||జీ|| 


2. మా పేద హృదయాలే విరిమాల చేసి..

నీ చరణాలకు అర్పించాము ఆ.. ఆ.... ||2|| 

సురచిర మంగళ గీతివి నీవే ||2|| 

కరుణామృత ధారలు కురిపించినావే ||జీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section