Type Here to Get Search Results !

జీవితమంతా సర్వము నీవే ( jeevithamantha sarvamu nive Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా 

నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా 

యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై జై 


1. ఉదయము లేచిన పెదవులపైన నీవే యేసయ్యా

నిద్రిస్తున్న మనస్సులో నీవే ఉన్నావేసయ్యా ||2||

llజీవితll 


2. నడుస్తున్న నడకలో నీవే ఉన్నా వేసయ్యా

కూర్చొనియున్న శ్వాసలో నీవే ఉన్నావేసయ్యా ||2||

llజీవితll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section