Type Here to Get Search Results !

జ్యోతి స్వరూపా - పావన తేజా ( Jyothi swarupa - pavana thejju Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జ్యోతి స్వరూపా - పావన తేజా 

జీవనదాతా - పాప విజేతా ||2|| 

భజియింతు నిన్నే ఓ జగదీశా ||2|| 

దయతో నన్నే బ్రోవగ రానా ||2||

యేసునాధా శరణం శరణం

క్రీస్తు నాధా భవ శరణం ||2|| ||జ్యోతి|| 


1. నీ ఆలయమున అరక్షణమైనా 

నిలువగ జాలని అల్పులమైనా ||2|| 

ప్రియమార నిను చేర పిలిచేము స్వామి ||2|| 

యేసునాధా శరణం శరణం

క్రీస్తు నాధా భవ శరణం ||2|| ||జ్యోతి|| 


2. నా ఆహ్వానము మన్నన చేసి

అడుగిడినావా ఓ అతిధి దేవా ||2|| 

నీ అభయమిడినావా ధన్యుడను స్వామీ ||2||

యేసునాధా శరణం శరణం

క్రీస్తు నాధా భవ శరణం ||2|| ||జ్యోతి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section