Type Here to Get Search Results !

జీవితమంతా ( jeevithamantha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం - 6 


ప. జీవితమంతా సర్వము నీవే 

ఓ నా యేసయ్యా 

నా గానము ప్రాణము గమ్యము 

నీవే ఓ నా యేసయ్యా ||2|| 


కో. యేసు నామం జై జై జై 

క్రీస్తు నామం జై జై జై 


1. ఉదయము లేచిన పెదవులపైన 

నీవే యేసయ్యా 

నిద్రిస్తున్న మనస్సులో 

నీవే ఉన్నావేసయ్యా ||2|| ||జీ|| 


2. నడుస్తున్న నడకలో నీవే ఉన్నావేసయ్యా 

కూర్చొనియున్న శ్వాసలో 

నీవే ఉన్నావేసయ్యా ||2|| ||జీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section