Type Here to Get Search Results !

జేసు మా దేశము ( jessu ma dheshamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


1. జేసు మా దేశము - 

దీవించి ప్రేమించి కాపాడుము 

సుఖ క్షేమంబును ప్రజల కెల్లను - 

అనుగ్రహింపుము జేసునాధా 


2. మామీద క్షామము రాకుండ జేయుము జేసునాధా 


3. నీవిచ్చు వర్షము బాగా పండేటట్లు - 

కురియజేయుము జేసునాధా 


4 సువార్త వెలుగు పాపాంధ కారమున్ - 

పోగొట్ట జేయుమా జేసునాధా 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section