Type Here to Get Search Results !

జేసుతో ఠీవిగాను పోదామా ( jesutho tiviganu podhama Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జేసుతో ఠీవిగాను పోదమా - 

అడ్డుగా వచ్చు వైరిగెల్వనూ 

యుద్ద నాదంబుతో పోదమా 


1. రారాజు సైన్యమందు జేరనూ - 

ఆ రాజు దివ్య సేవ చేయనూ 

జేసురాజు మందుగా ధ్వజము పట్టి నడువగా - 

జేసుతో ఠీవిగాను వెడలనూ ||జేసుతో|| 


2. విశ్వాస కవచమును ధరించుచూ - 

ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచూ 

అనుదినం శక్తిని పొందుతున్న వారమై- 

జేసుతో ఠీవిగాను వెడలనూ ||జేసుతో|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section