Type Here to Get Search Results !

జాబిల్లి అందం నా యేసు ( jubhili andham na yesu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: unknown 


ప. జాబిల్లి అందం నా యేసు అందం 

నే కంటిని వెన్నెల వెలుగు

ఆ యేసు చూపు నే కంటిని ||2|| 


1. చూచితి నేను చూచితి 

ఆయన కళ్ళు చూచితి ||2|| 

కరుణను కురిపించు 

నేత్రముల్ ఆ నేత్రముల్ ||2|| 

నా మదిలో చెరగని ముద్రవేసెనులే ||2|| 


2. చూచితి నేను చూచితి

ఆయన మోము చూచితి ||2|| 

ఆ నగుమోము సుందరం 

ఎంతో సుందరం ||2|| 

నా మదిలో చెరగని ముద్ర వేసెనులే ||2|| 

సంతసించుమ నా ఆత్మమా సంచరించుమా 

హాయి హాయిగా ||4|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section