Type Here to Get Search Results !

మా అమ్మను చూస్తే చాలు ( maa amma nu chusthe chalu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 5 


మా అమ్మను చూస్తే చాలు 

నీవే గుర్తొన్తావమ్మా 

నీ జపమాలను చూస్తే చాలు 

ప్రభుజపమే గుర్తొంస్తుందమ్మా 

అమ్మ మా అమ్మ మా మరియమ్మా

నిత్యం మాకోసం ప్రార్థించమ్మా 


1 వ చరణం.. 

నీ కొమరునితో ఒక మాట చెప్పి 

ఆపద తప్పించిన మాతా 

నీ కొమరునితో ఒక్క మాట చెప్పి 

నా వేదన తప్పించుము మాత 

చెంత నున్న బాలయేసు చెవిలో 

నా ఊసు చెప్పమ్మ దయతో 


2 వ చరణం.. 

నీ ప్రేమతో లోక రక్షకుడు 

క్రీస్తును పెంచిన మాతా 

పాప ఊబిలో పడియున్న నాకై 

ప్రేమతో ప్రార్థించుము మాతా 

స్లీవపైన ఉన్న యేసు చెవిలో 

నా ఊసు చెప్పమ్మ దయతో 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section