Type Here to Get Search Results !

మహిమపరుచు నాయాత్మ ( mahima paruchu nayathma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. మహిమ పరుచును నాయాత్మ 

ప్రస్తుతించును నామనసు 

రక్షకునిలో నా హృదయము 

మహిమపరచును నాయాత్మ 


1. మహిమ పరచును నాయాత్మ

దీనురాలనే ధన్యురాలను 

భాగ్యవతియని నిను స్తుతియించి

గనయిత్రిలేని చేర్చుకొనెడి నాయందు 


2. మహిమ పరచును నాయాత్మ 

పరమపావనమైన దేవా 

యుగ యుగమ్ముల నవజీవాత్మ 

తర తరమ్ముల నే స్తుతించెద దీనులు||మహి|| 


3. మహిమ పరచుచునాయాత్మ 

పంచ భూతములందు నీవు 

సకల సృష్టి కర్తవు 

నీవు అంతరాత్మల వెలిగించే నీ ప్రతిభ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section