Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: హృదయారాధన
ప. మరియమాత లూర్థుమాతన్
మన మదిలో -పొగడుదమా ||2||
మన మదిలో పొగడుదమా
నిజముగను ఘనముగను ||మరి||
1. జన్మపాప రహితోద్భవి
కన్యమరియా తిరు-వందనం ||2||
మన మదిలో పొగడుదమా
నిజముగను ఘనముగను ||మరి||
2. కరమొప్పగ లూర్థునగర
కొండ గుహలో -దర్శనమైన
బెర్నదత్ బాలికకు
నేటి తరమున్ పరమతల్లి ||మరి||
3. కారు రోజా పుష్ప మధ్య .
కమనీయాంత కాంతమునన్ ||2||
స్థిర మదితోన్ కరమొప్పగా
ధరలూర్థు నగరమున ||మరి||