Type Here to Get Search Results !

మరియ మాంబ మానవాంబా ( mariya mamba manavamba Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. మరియ మాంబ మానవాంబా " 

పరమలోక పావనీ

దేవమాత నీవే దాతా కావవే సత్కారిణీ 


1. భాగ్యశాలీ బాంధవాళీ

యోగ్యకన్యా యోగినీ

దయను వేడ దాసుజేరి 

నయము చేయు మానిని 


2. పన్నుగాను పాదమేను

సన్నుతింతును సాగిలి 

కరుణలేదా కావరావా 

పరమలోక పావనీ


3. సత్యమైన సాధ్వితోను

నిత్యమై నన్నేలుమీ 

మూడు లోకముల 

నేకముగ నేలు మూర్తివి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section