Type Here to Get Search Results !

మమతాను రాగాల ( mamathanu ragala Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

మమతాను రాగాల మరియా 

- మదిలో జీవించు తల్లీ

మా జీవితాశవు జననీ 

ప్రార్థించు మా ప్రియ తల్లీ


1 వ చరణం.. 

నీ జీవితాన ప్రభు వాక్కును - 

శిరసావహించి ఫలియించిన 

దీనాత్మవు వరదాయినివి - 

సజీవ దేవుని ప్రియమాతవు


2 వ చరణం.. 

సిమియోను వచనాన్ని మన్నించిన

వ్యాకుల ఖడ్గాన్ని భరియించిన

నవహేవవు ప్రియ రాజ్ఞివి

లోకాన్ని ప్రేమించిన ప్రభు మాతవు


3 వ చరణం.. 

ఈ పుణ్య స్థలిలోకి విచ్చేసిన

నీ భక్త జనమును దీవించుము

ఆరోగ్యమాత మా భాగ్య దాత

చిర జీవ మొందగా ప్రార్థించుము


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section