Type Here to Get Search Results !

మాఇంటి పేరు పశువుల పాక ( maa inti Peru pashuvula paka Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సిలువసాక్షిగా 


ప. మా ఇంటి పేరు పశువులపాక 

పక్కింటి పేరు ఒలీవలతోట 

ఎదురింటి పేరు కల్వరి కొండ

మా వాడ పేరు సీయోను కోట ||మా|| 


1. మా తండ్రి యేసు పశువులపాకలో

తననుతాను చూడు తగ్గించుకొనెను 

తగ్గింపు ప్రార్థన సమర్పణలో 

మార్గము సత్యము జీవము చూడు ||మా|| 


2. నా ఆత్మ దేవుడు కల్వరి కొండలో

సంపూర్ణ సమర్పణ చేసెను చూడు 

కుమారుడు క్రీస్తు ఒలీవలతోటలో 

మోకాళ్ల కన్నీళ్ళ ప్రార్థించే చూడు ||మా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section