Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహనీయుడా మా రాజా
మానవాళిగా ఉదయించితివి
సంతసమొందిరి జనులంత
శాంతితో నిండెను జగమంతా ||2||
సంతసమొందిరి జనులంత
శాంతితో నిండెను జగమంతా ||2||
1. పరలోకపు దూతగణములు
పరవశించిరి పాటలు పాడి
Happy Christmas.. Merry Christmas ||2||
పరలోకపు దూతగణములు
పరవశించిరి పాటలు పాడి
గొల్లలు జ్ఞానులు ఏతెంచి
అర్పించిరి కానుకలు ||2||
సంతసమొందిరి జనులంత
శాంతితో నిండెను జగమంతా ||2|| ||మహ||
2. ప్రవక్తల ప్రవచనములను
నెరవేర్చుటకు దిగివచ్చినా ||2||
ఇమ్మానుయేలునకు జోలాలీ
చిన్నారి యేసుకు జోలాలీ ||2||
సంతసమొందిరి జనులంత
శాంతితో నిండెను జగమంతా ||2|| ||మహ||