Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకీ : ఆ.......ఆ.......ఆ.........ఆ.........
పల్లవి: మనసా పాడవే జోలాలి మనుజావతారుడే జోలాలి ll 2 ll
మరియమ్మ సుతుడమ్మా జోలాలి ll 2 ll
లాలి లాలి ... పశువులపాక లాలి-లాలి .... లాలి... మరియమ్మ లాలి
లాలి లాలి.... దూతల లాలి....
లాలమ్మ లాలి... లాలి...
1 వ చరణం
మనుజాలిని మహనీయులను చేయ
ప్రేమ సిరులను మన హృదిలో నింపా ll 2 ll
(మన) సుత దేవుడే నరునిగా పుట్టినాడమ్మా ll 2 ll
మన పాపాన్ని తానే మోసినాడమ్మా......
లాలి లాలి ...గొల్లల లాలి...
లాలి ... లాలి... జ్ఞానుల లాలి
లాలి లాలి ...సకల లోక
లాలి... లాలి... లాలమ్మ లాలి
2 వ చరణం
దివ్య సుతుడే దీనుడాయనమ్మా
నిత్య జీవ మివ్వ నరుడాయనమ్మా ll 2 ll
ప్రేమ గంధము తానై పూసినాడమ్మా ll 2 ll
కరుణ కావ్యమై తిరిగి వచ్చినాడమ్మా
లాలి లాలి ... పశువులపాక లాలి-
లాలి.... లాలి... మరియమ్మ లాలి
లాలి లాలి.... దూతల లాలి....
లాలమ్మ లాలి... లాలి... ll 3 ll