Type Here to Get Search Results !

మా జీవితమే నీ ప్రేమ కానుక ( maa jeevithame ni prema kanuka Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Dusi Devaraj 

Tune: Fr. D.V. Prasad 

Music: Dattatreya 

Album: జీవశృతి - 1 


ప: మా జీవితమే నీ ప్రేమ కానుక - 

ఈ చిరు ఘడియే నీ ప్రియ సదనం

అర్పింతు దేవా నా ప్రేమనంతా

గైకొను మమ్ము యీ కాన్కలతో - 

యీ కాన్కలతో ||మా జీవితమే|| 


1. ఘనమేమి కావు మా అర్పణలు - 

మన్నించు దీనుల భూఫలములను

అభయ మొసగు నీ వరవాహినిలో 

నిరతము నేర్పించు అర్పించు మనసు - 

అర్పించు మనసు ||2|| 


2. కనలేము ఎచట ఈ అనుబంధం - 

నీతో కలిపే జీవన బంధం

కరిగిపోదుము నీ అర్పణలో 

జీవము నొసగే కల్వరి బలిలో - 

కల్వరి బలిలో||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section