Type Here to Get Search Results !

ముకుళిత హస్తాతో ( mukulitha hasthatho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ముకుళిత హస్తాలతో - వినమిత హృదయాలతో 

తెచ్చితిమి కానుకలను - స్వీకరించుమో ప్రభువా ll3ll llముకుll 


మపగ - మరీనిస ||2|| 

నిసరి సదనిప - మప నిప గమరి ||2|| 

నిసరిస దనిస ||3|| 


1 వ చరణం.. 

అపారమైన నీ కృపతో - నీ కురిసిన జలముతో ||2|| 

మా కరముల కష్టార్జితము - ఈ భూముల ఫలించినవి ||2|| 


2 వ చరణం.. 

అనంతమైన కష్టాలతో - నలిగినట్టి గోధుములన్‌ ||2|| 

చితికిన మా బ్రతుకుల - నీ కర్పించెదమో దేవా ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section