Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మా మరియ తల్లీ, అనురాగ వల్లి -
మానవలోకానికి నీవే తల్లి
మమతానురాగాల కల్పవల్లీ - ||2||
మా తల్లీ మరియ తల్లీ - ||2|| ||మా మరియ||
1. యాజకత్వ సేవలో దైవ వాక్కు పంచగ -
శక్తినిచ్చి నడిపినావు మా తల్లిగా ||2||
అనుదిన ప్రార్థనలో దైవ రాజ్య స్థాపనలో ||2||
అడుగడుగునా నన్ను కాచి దీవించుమా,
పాలించుమా ఆవే మరియ ||4||
నిస సరిగరి సరిగరి సరిగరి సగస
2. కలువరి సిలువలో ఏసు చెంత ఉండగా -
దీవించే ఏసయ్య మా తల్లిగా ||2||
జీవిత పయనంలో మా తోడు నీడగా ||2||
నడిపంచుము తల్లీ మా అండగ నీవుండగా -
వందనమమ్మా వందనమమ్మా