Type Here to Get Search Results !

మా ప్రియ తల్లి – మా మరియ తల్లి ( maa Priya thali - maa mariya thali Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సాకి: ఆవే... ఆవే... ఆవే... 


పల్లవి:

మా ప్రియ తల్లి – మా మరియ తల్లి ||2|| 

నీ బిడ్డలుగా జీవింప తోడ్పడు మా తల్లి 

నీ వలె దేవునకు సమ్మతిని తెలుప ||2|| 

మా కోసం ప్రార్ధించుమమ్మా ||2|| ll మా ప్రియ ll


1 వ చరణం..

చీకటి దారిలో తొట్రిల్లినప్పుడు – 

విశ్వాసంలో బలహీనమైనప్పుడు ||2|| 

బాధల భారము అధికము కాగా

జీవిత శ్రమలలో క్రుంగిపోయినపుడు ||2|| 

మా కోసం ప్రార్ధించుమమ్మా ||2|| ll మా ప్రియ ll


2 వ చరణం..

చేసిన యత్నాలు ఫలియించ నపుడు

ఇచ్చిన వాగ్దానం తప్పిపోయినపుడు ||2|| 

బరువు బాధ్యతలు మరచిపోయినపుడు

దేవుని చిత్తము పాటించ నపుడు ||2|| 

మా కోసం ప్రార్ధించుమమ్మా ||2|| ll మా ప్రియ ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section