Type Here to Get Search Results !

మాతకు స్తుతులు ( mathaku sthuthulu Song Lyrics | Telugu Christian Songs Lyrics)

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. మాతకు స్తుతులు అర్పణచేయ 

చేతులు మోడ్చుచు రారే 

పూజలు చేయగరారే - పూజలు చేయగరారే 


1. జేసుని జనని జగముల మాత

వాసిగ అందరికి మాత 

పూవులతో జపమాలలతో 

సంతసమందుచు చెంతకు రారె ||మా|| 


2. నిత్య కన్యక నిజ దేవుని గని 

ముక్తి మార్గము జూపెనుగా 

పరమును జేర్చెడు ఈ వరదాయిని

కరములలో జీవింతుముగా ||మా|| 


3. దీక్షతో యేసుని గాచిన మాత

ఈక్షిత క్షామము కావుము మాతా 

మోక్షము చేరగ చూడుము మాత 

పాక్షిక బుద్దితో మము రక్షించి ||మా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section