Type Here to Get Search Results !

మాతా గైకొను వందనం ( matha gaikonu vandhanam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మాతా గైకొను వందనం- నిర్మల మాతా వందనం


అ.ప:- వరముల నీయగ కరుణతో వెలసిన

దయగల మాతావు నీవేగదమ్మాll మా ll 


1. నిలిచితివమ్మా నిర్మల గుట్టపై 

పిలచితివమ్మా ప్రేమతో మమ్ముల 

తలచితివమ్మా – నీ భక్తులుగా ll 2 ll ll మా ll 


2. ఆరోగ్యమును – అందజేయుమా

ఆదరణతో ఈ – అల్పజనులకు

ఆలించుము మా అందరి ప్రార్ధన 

నడిపించుము – నీ సుతుని చెంతకు ll 2 ll ll మా ll 


3. దీవెనలిడుమా – దివిలోకమాతా 

దీనుల మనవులు – దివినాదునికి

దీక్షతో నిపుడు- వినిపించవమ్మా

శరణము నీవని- నమ్మితినమ్మా ll 2 ll ll మా ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section