Type Here to Get Search Results !

మాతా నీదు సహాయం వెదకి ( matha nidhu sahayam vedhaki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. మాతా నీదు సహాయం

వేదకి వచ్చాము బిడ్డలం

యేసు నందు మమ్ము చేర్చుము 


1. ఈ సంఘము యొక్క బాధలు

పరస్పరం పంచి జీవించాలి

ఆశ్రయం యేసునాధునిలో

కలిగించు నీవు నిరంతరం ||మాతా|| 


2. తిరుకుటుంబం నీ త్యాగముతో

దేవుని భవనంగా మారింది

స్వర్గపు శాంతి ఒసగుము 

అమ్మా నీ ప్రేమ మాకు ప్రసరించుము ||మాతా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section