Type Here to Get Search Results !

మాతృత్వంతో ( mathruthvamutho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. మాతృత్వంతో అలరారు మరియమాత 

మా మొరలను వినవమ్మా 

ఉపకారిణి తనయునితో 

విన్నవించు దయగల తల్లి 

భూలోక వాసుల విన్నపములను ||2|| ||మా|| 


1. పరిశుద్ధ జీవితమే శూన్యమాయెనే

లోక శక్తులు మమ్ము ఆవరించినే ||2|| 

మానవత్వము నశించి రాళ్లమైతిమే ||2|| 

తోటి నరుల తోడ ఆదరణ లేదుగా ||2|| 

ఆవే మరియా గ్రాసియో ప్లేనా ||2|| ||మా|| 


2. బండరాతి గుండెలను మృదువుగ మలచి.

దైవానుగ్రహము మాకు దయచేయుమా ||2|| 

పాపశాపాల నుండి విడుదల చేసి ||2|| 

మమ్ము దైవరాజ్య వారసుల చేయుమా ||2|| 

ఆవే మరియా ||మా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section