Type Here to Get Search Results !

మది ప్రతిక్షణం నిన్నే వెదికెను ( madhi prathi skyanam ninne vedhikenu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మది ప్రతిక్షణం నిన్నే వెదికెను 

ఎద స్పందనా ధ్వని పిలిచెను 

శృతిగళమున సెలయేరై 

నీ ప్రేమను పాడెను మది 


1 వ చరణం.. 

ఎటుల మరువగలమూ నీ నిత్య జీవవాక్యము

సత్య స్వరూపి దేవుని ప్రియకుమారుడా 

మా పాపాల విముక్తి కోరి 

నీ ప్రాణం త్యాగం చేసితివి మది 


2 వ చరణం.. 

ప్రేమకు ప్రతిగా ప్రేమా వింతేమి కాదంటివి

హింసించిన వారిని ప్రేమించమంటివి 

నీ ప్రాణాంతక ముష్కరులను 

మన్నించిన మహనీయుడవూ మది


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section