Type Here to Get Search Results !

మధుర నామం యేసు నామం ( madhura namamyesu namam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


1. మధుర నామం - యేసు నామం -

స్నేహ నామం - యేసునామం

రక్షా నామం - యేసు నామం - 

ఏక నామం - యేసు నామం


2. పాప హరణం - యేసు నామం - 

శాంతి మంత్రం – యేసు నామం

క్షమా శక్తి - యేసు నామం - 

లోక శాంతి - యేసు నామం


3. ముక్తి మంత్రం – యేసు నామం - 

భక్తి మార్గం - యేసు నామం

మనో శక్తి - యేసు నామం - 

జీవ నామం - యేసు నామం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section