Type Here to Get Search Results !

మధురం మధురం ( madhuram madhuram Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. మధురం మధురం నీప్రేమ 

ఎంతో మధురం యేసయ్యా

ఈ భువిలో ఆ దీవిలో సత్య నిత్యం నీకే 


1. తల్లి బిడ్డల ప్రేమకన్నా "

ఎంతో ఎక్కువ నీ ప్రేమ 

ఇహము పరమున సత్యం జీవం 

సమాధానము నీప్రేమ


2. కల్వరి గిరిపై చిందిన రక్తం 

ఎప్పుడు చాటును నీ ప్రేమ 

చేతి స్పర్శతో స్వస్థత నిచ్చిన 

అద్భుత మహిమ నీ ప్రేమ 

ఇహము పరమున సత్యం జీవం

సమాధానము నీ ప్రేమ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section