Type Here to Get Search Results !

మధుర మధురము ( madhuram madhuramu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మధుర మధురము - యేసు నామము 

జుంటి తేనెల కన్నను - మధురాతి మధురము ||2|| 


1 వ చరణం.. 

ప్రియుముతోడ - పాపిని చేరపిలిచిన - 

ఘనమైన నామము చేరికొలువుమా - దరికి చేరుమా ||2|| llమధురll 


2 వ చరణం.. 

సాతాను శక్తులన్‌ - దూరపరచిన - 

బలమైన నామము చేరికొలువుమా - దరికి చేరుమా ... ||2|| llమధురll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section