Type Here to Get Search Results !

మధురమైన నామము ( madhuramaina namamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: Dr. PJD Kumar 

Album: ద్రాక్షవల్లి 


ప. మధురమైన నామము 

మరువలేని నామము మది నిండా వున్నది.

నీ నామము.....నా యేసువా 


1 సుఖములోను దు:ఖములోను

మరువలేను నీ నామం 

వ్యాధులలోను బాధలలోను 

మరువలేను నీ నామం 


2. నిదురలోను మెలుకువలోను

మరువలేను నీ నామం 

సిరులలోను చింతలలోను 

మరువలేను నీ నామం 


3. పనులలోను పయనములోను

మరువలేను నీ నామం 

శాంతిలోను సమరములోను 

మరువలేను నీ నామం 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section