Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మధురమైన ప్రభుని నామం
పాడుదము రారండి ||3||
1:-
ప్రభువు చేసిన క్రియలు తలచి
నేడు పాడి పొగడెదం ||3||
2:-
ప్రభువే మా శరణం
ప్రభువే మా సకలం
3:-
ఆయన చెంత కేగి మనము
వరములడిగి పొందుదాం
Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మధురమైన ప్రభుని నామం
పాడుదము రారండి ||3||
1:-
ప్రభువు చేసిన క్రియలు తలచి
నేడు పాడి పొగడెదం ||3||
2:-
ప్రభువే మా శరణం
ప్రభువే మా సకలం
3:-
ఆయన చెంత కేగి మనము
వరములడిగి పొందుదాం
Test your Biblical knowledge and become top on the leaderboard!