Type Here to Get Search Results !

మధురమైనదీ యేసుని సన్నిధి ( madhuramainadhi yesuni sanidhi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మధురమైనదీ ... యేసుని సన్నిధి 

మధురమైనదీ ... సువిశేష పెన్నిధి 

హృదయాంతరంగాలు ప్రేమతో నింపి ||2|| 

రక్షణ ఒసగే రమణీయ వాక్యం ||2|| 

మధురమైనదీ సుమధురమైనది 

మహిమాన్వితమైనదీ సుందర వాక్యంllమధురll 


సగ పగస రిమ గమరి రిమగ/పనిరి/నిపమ రినిప/సగారిమపగ 


1 వ చరణం.. 

అమర తేజుని అమృత వచనం 

అజరామరుని మమతానినాదం ||2|| 

జీవము పోసి శాంతిని నింపి ||2|| 

ముందుకు నడిపే యేసుని వేదం ||2|| llమధురll 


2 వ చరణం.. 

మరియ తనయుని మంజుల నాదం 

మహిలో వెలసిన మోక్షపు ద్వారం ||2|| 

పాపము బాపి మార్గము జూపి ||2|| 

పరమున చేర్చున్‌ యేసుని వాక్యం llమధురll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section